Home » Dramas
గొల్లపూడి మారుతీరావు బహు ప్రజ్ఞాశాలి. ఆయనలో ఉండే ఎన్నో ప్రజ్ఞలలో రచయిత ఒకరు. గొల్లపూడి రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడులో 1954 డిసెంబరు 9న ఆశాజీవి కథ వెలువడింది. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్�