Home » Dream11 wins
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫాం డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్ గా నిలిచింది. చైనా మొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్ VIVO స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ఆ స్థానం భర్తీ చేసే వాళ్ల కోసం వెదికింది. డ్రీమ్ 11 రూ.222 కోట్లను వేలంలో గెలుచుకుంది. �