Home » Dream11
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నాల్గవ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ(22 సెప్టెంబర్ 2020) పోరాటం జరగబోతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ధోని జట్టు తమ ప్రయాణానికి గొప్ప ఆరంభం
పోరాటతత్వమే మనిషిని నిలబెడుతుంది. ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్తుంది. క్రికెట్‌లో కూడా అంతే.. ఎంత టాలెంట్ ఉన్నా కూడా టైమ్ వచ్చినప్పుడు ప్రదర్శిస్తేనే హీరో అవుతారు. జట్టు ఇక్కట్లో పడ్డప్పుడు పోరాడి గెలిపించేందుకు ఒకడు ఉండాలి.. ఆ ఒక్కడే ఇప్ప
IPL 2020: ఐపీఎల్ 2020లో ప్రతి రోజు మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. హోరాహోరీ పోరులో చివరివరకు గెలుపు ఎవరిదో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఐపిఎల్ 2020 మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ద�
ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. దేవదత్ పడ్డికల్, ఎబి డివిలియర్స్ అర్ధ సెంచరీలు చేయడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు �
ఐపీఎల్ 2020 రెండవ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్‌ను ఓడించింది. అయితే ఇదే మ్యాచ్‌లో ఢిల్లీకి ఊహించని షాక్ ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా స్టార్ స్ప�
IPL 2020 SRH vs RCB, Pitch & Weather Report and Match Preview: ఐపీఎల్-13 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండవ మ్యాచ్ నుంచే ఐపీఎల్‌లో హీట్ పెరిగిపోయింది. పోటాపోటీగా జట్లు సమరానికి సిద్ధ�
బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ధనాధన్ లీగ్ ఐపీఎల్ లీగ్.. ప్రపంచ క్రికెట్‌లో ఇన్‌కమ్ పరంగా ఈ లీగ్‌ను తలదన్నే టోర్నీనే లేదు.. అసలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల గలగల అనేంతలా ఈ టోర్నీ మారిపోయింది. అయితే కాసులెలా వస్తాయి. అందులోనూ ఈస
కరోనా భయంతో అల్లాడుతున్న జనానికి ఐపీఎల్ రూపంలో కాస్త వినోదం దొరకింది. క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి ఎగరేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. పడీ పడీ పట్టే క�
కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఇప్పట్లో ఆడే పరిస్థితి లేదు. కోవిడ్-19 కారణంగా భారతదేశంలో ఉన్న పరిస్థితి దారుణం, వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ కూడా యూఏఈలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ
ఒక బౌలర్ ఒక ఓవర్లో 37 పరుగులు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం కానీ.. ఐపిఎల్‌లో ఇది సాధ్యం అయ్యింది. ఈ రికార్డు ఎప్పటికీ అంతం కానిది కావచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఒక జట్టు అత్యధిక పరుగులు చేసిన రికార్డును రాయల్ ఛాలెంజర్స్ �