dresses up as spider man

    బీచ్‌ల్లో చెత్త ఏరుతున్న స్పైడర్ మ్యాన్ : ఎగబడుతున్నజనం

    February 12, 2020 / 05:35 AM IST

    ఇండోనేషియాలోని బీచ్ లలో ఓ స్పైడర్ మ్యాన్ చెత్త (ప్లాస్టిక్ వ్యర్ధాలు) ఏరుతున్నాడు. పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. ఆ స్పైడర్ మ్యాన్ చేస్తున్న పనికి మా వంతు అంటూ ప్రజలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను స

10TV Telugu News