-
Home » Drinking hot water: Benefits and risks
Drinking hot water: Benefits and risks
Drinking Warm Water : చలికాలంలో ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
November 17, 2022 / 11:12 AM IST
చలికాలంలో మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తుంది. గోరువెచ్చని నీరు ఒక భేదిమందులా పనిచేస్తుంది. మీ పొట్టలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, అలాగే మీ ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది.