Home » drive bike
మహారాష్ట్రలోని పూణె జిల్లా నారాయణగావ్. రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. సెప్టెంబర�