-
Home » Driver Duped 70K
Driver Duped 70K
ఘరానా మోసం.. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ వచ్చిందా? మాట్లాడారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడం ఖాయం..!
February 20, 2025 / 09:42 PM IST
సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గుర్తు తెలియని నెంబర్లు, వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెబుతున్నారు.