Home » Driving
వర్షాకాలంలో కారు నడుపుతున్నారా? కారు డ్రైవ్ చేయడం కంటే ముందు రతన్ టాటా చెబుతున్న సూచన పాటించండి. ఆయనేం చెబుతున్నారు? విషయం చదివాకా ఆయన సూచనను తప్పకుండా పాటిస్తారు.
వాహనాలు చోరీ చేయటానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఓ కారు దొంగిలించారు. ఆకారు డ్రైవ్ చేయటం చేతకాక ఈ దొంగలపాట్లు మామూలుగా లేవు. కారు చోరీ చేయాలంటే డ్రైవింగ్ కూడా చేతకావాలని అప్పుడు అర్థమైంది ఈ దొంగలకు..ఆ తరువాం ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
హయత్‌నగర్ మదర్ డైరీ వద్ద బైక్‌పై వెళ్తున్న రఘురామ్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. మృతుడు కుంట్లూర్ కు చెందిన వాసిగా గుర్తించారు.
13 ఏళ్ల పిల్లాడు దుందుడుకుతనానికి తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది.
ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్మెంట్లోకి వెళ్లారు. లేకుంటే పెను విషాదం జరిగి ఉండేది. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కారుకు ఉన్న పక్క అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో..సుత్తితోపాటు, ఇతర ఇనుపవస్తువులను ఉపయోగించి కారు వెనుకవైపు అద్దం పగుల గొట్టి ఓఅమ్మాయిని కారులోకి పంపారు.
Police conduct drunk and drive tests : పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా..ఎన్ని రకాల హెచ్చరికలు చేసినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాగి వాహనాలు నడుపుతూ మృత్యువాత పడుతున్నారు. వన�
Ten years imprisonment for driving under the influence of alcohol : కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న మందుబాబులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ షాక్ ఇచ్చారు. తాగి వాహనం నడిపితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. తాగి వాహనం నడిపేవారు ఉగ్రవాదులతో సమా�
Saudi Activist Jailed సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ హక్కు కోసం పోరాడిన ప్రముఖ మహిళా ఉద్యమకారిణి లౌజైన్ అల్-హాథ్‌లౌల్(31) కు సోమవారం సౌదీ కోర్టు అయిదేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. అయితే, అల్-హాథ్‌లౌల్ ఇప్పటికే రెండున్నరేళ్లుగా జైలులోనే ఉన్న�