Home » Driving Licences
ఆర్టీవో(Regional Transport Offices) కార్యాలయాలల్లో ఎలాంటి టెస్ట్ లేకుండానే..ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే లైసెన్సు పొందేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
డ్రైవింగ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలంటే పనులన్నీ వదిలిపెట్టి RTO ఆఫీసలు చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారా? డ్రైవింగ్ లైసెన్స్ లు రెన్యువల్ కు రూల్స్ ఏంటి? ఇలా ఉన్నాయని విసుగు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులు తగ్గనున్నాయి. �