drone swarm system

    తొలిసారి డ్రోన్లతో మిలటరీ ఆపరేషన్‌కు రెడీ అయిన ఇండియా

    January 16, 2021 / 10:50 AM IST

    Drone Swarm System: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇండియాలో తొలిసారి డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ శుక్రవారం నుంచి స్టార్ చేశారు. ఢిల్లీలోని ఆర్మీ డే పరేడ్‌లో కమికాజె మిషన్లను టార్గెట్ చేస్తూ 75డ్రోన్లు పనిచేశాయి. డ్రోన్ గుంపులు ఎయిర్ డిఫెన్స్ కు అదనపు బలం చేకూర

10TV Telugu News