Home » Drones Use
యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిష్ట్రీ లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అన్నేమ్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ (యూఏఎస్) రూల్స్ 2021 ప్రకారం.. గుర్తింపు లేని సంస్థల ద్వారా తయారైన డ్రోన్స్ ఎగరేస్తే దాదాపు రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకూ ఫైన్..
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశారంటే డ్రోన్ కన్నుకు చిక్కిపోతారు జాగ్రత్త. ఎన్నో రకాల పనులపై హడావిడిగా తిరిగే నగరవాసులు ఎవరూ చూడటం లేదు కదా అని సిగ్నల్ జంప్ చేసేస్తుంటారు. కానీ ఇప్పుడది కుదరనే కుదరదు. ఒకవేళ మీరు