Home » dropped bombs
పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టింది. యుద్ధానికి కాలుదువ్వింది. 2019, ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పాక్ కు చెందిన F-16S యుద్ధ విమానం భారత భూభాగంలోకి చొరబడింది.