drought relief

    కరవు సాయం : మహారాష్ట్రకు కేంద్రం మరో 2వేల కోట్లు విడుదల

    May 8, 2019 / 02:03 AM IST

     మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.2,160కోట్ల కరువు సాయాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం(మే-7,2019) మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.ఇప్పటివరకు మొత్తంగా రూ.4248.59కోట్ల కరువు సాయాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఫడ్నవీస్ ట్విట్ట

10TV Telugu News