Home » droupadi Murmu in tirumala
Droupadi Murmu In Tirumala: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ఆమె సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారె