Droupadi Murmu In Tirumala: శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటో గ్యాలరీ)

Droupadi Murmu In Tirumala: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ఆమె సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని.. అనంతరం వేంకటేశ్వర స్వామికి రాష్ట్రపతి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

1/15President Draupadi Murmu in Srivari Seva
President Draupadi Murmu in Srivari Seva
2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15
President Draupadi Murmu in Srivari Seva
11/15
President Draupadi Murmu in Srivari Seva
12/15
President Draupadi Murmu in Srivari Seva
13/15
President Draupadi Murmu in Srivari Seva
14/15
President Draupadi Murmu in Srivari Seva
15/15President Draupadi Murmu in Srivari Seva