-
Home » Droupadi Murmu
Droupadi Murmu
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి.. ఆలయ అధికారుల ఘన స్వాగతం
October 14, 2026 / 08:31 PM ISTభారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిప్రపత్తులతో దర్శించుకున్నారు.
రేపు ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దుర్గమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు.. విజయవాడలో భారీ భద్రత!
October 13, 2026 / 09:32 PM ISTరేపు ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పర్యటన దృష్ట్యా కనకదుర్గమ్మ విఐపి దర్శన వేళలు, వాహనాల రాకపోకల్లో అధికారులు మార్పులు చేశారు.
సోషల్ మీడియా సెన్సేషన్.. ఆర్మీకి 'మేజర్ రిషభ్ సింగ' రిజైన్.. రాష్ట్రపతి మాజీ ADC కీలక నిర్ణయం
August 31, 2026 / 02:20 PM ISTనేషనల్ క్రష్ అని పిలుచుకునే ఆర్మీ ఆఫీసర్ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్(Rishabh Singh Sambyal Resign) సుమారు 12 ఏళ్ల మిలిటరీ సేవ తర్వాత సైన్యం నుంచి ముందస్తు విరమణ తీసుకున్నారు.
రాష్ట్రపతిని కలవడం మర్చిపోలేను.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పవన్ భార్య అన్నా లెజ్నేవా
May 2, 2026 / 07:25 PM ISTపవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా(Anna Lezhneva) ఫిబ్రవరి 17న విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ స్టేట్ బ్యాంక్వెట్కు హాజరైన అనుభవం మరువలేనిదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కళంకారి చీరలో 'పక్కా…
2047 నాటికి వికసిత్ భారత్గా దేశం.. భవిష్యత్లో సొంత స్పేస్ స్టేషన్ .. పార్లమెంటు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
January 28, 2026 / 12:38 PM ISTఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి (President Droupadi Murmu) పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం... ఎవరెవరు హాజరయ్యారంటే?
September 12, 2025 / 02:09 PM ISTధన్ఖడ్ కూడా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా చేసిన తరువాత ధన్ఖడ్ బయట కనపడడం ఇదే తొలిసారి. (CP Radhakrishnan)
ఎవరీ అస్మి ఖరే? ఈ విద్యార్థిని ఏం చేసింది? ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం
August 9, 2025 / 03:00 PM ISTదేశానికి అసాధారణమైన సేవలు చేసిన కొంతమంది యువతకు ఈ ఆహ్వానం అందుతుంది.
రాష్ట్రపతితో ప్రధాని మోదీ, అమిత్ షాల భేటీ.. గంటల వ్యవధిలో హై లెవెల్ మీటింగ్స్.. ఏం జరుగుతోంది?
August 5, 2025 / 12:38 AM ISTసరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇండోర్ మళ్లీ నం.1.. వరుసగా 8వ సారి క్లీనెస్ట్ సిటీగా రికార్డు.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో తెలుసా?
July 17, 2025 / 09:24 PM ISTబెంగళూరు, చెన్నై వరుసగా 36వ, 38వ స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు నగరాలకు వరుసగా 6,842 పాయింట్లు, 6,822 పాయింట్లు లభించాయి.
మూడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు
July 14, 2025 / 02:30 PM ISTమూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు.