Nabha Natesh: నాజూకు వయ్యారంతో నాభా నటేష్.. చీరలో అందం అదుర్స్.. ఫొటోలు
టాలీవుడ్ బ్యూటీ నాభా నటేష్(Nabha Natesh) గ్లామర్ పీక్స్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో నవయవ్వనాలను ఆరబోసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.








