-
Home » Drug Administration
Drug Administration
సూర్యరశ్మి.. 34 నిమిషాల్లో వైరస్ను చంపేస్తుంది.. వేడి వాతావరణం కరోనా వ్యాప్తిని తగ్గిస్తుంది
June 24, 2020 / 02:17 PM IST
సూర్యరశ్మి ప్రకాశించే బహిరంగ ప్రదేశాల్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. బయటి ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడిపితే కరోనా తీవ్రతను తగ్గిస్తుందని తెలిపింది. Jose-Luis Sagripanti యుఎస్ ఆర్మీ నిపుణుడు, Food and Drug Administration మాజీ ఉద్�