Home » Drug Mafia Case
డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్ట్ అయిన కన్నడ భామ హీరోయిన సంజన రచ్చ రచ్చ చేసింది.. బ్లడ్ శాంపిల్ ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.. బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. డ్రగ్స్ కేసులో కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఏడుగురిని పోలీసులు అ