Home » drug maker
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కోసం పరిశోధనలు మరింత వేగవంతం అయ్యాయి. దీనికి మందు కనిపెట్టే పనిలో పడ్డాయి భారతదేశానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీలు. ఈ క్�