-
Home » Drug Peddlers
Drug Peddlers
షాకింగ్.. డ్రగ్స్ అమ్ముతూ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అరెస్ట్, న్యూఇయర్ వేళ హైదరాబాద్లో కలకలం
December 31, 2023 / 07:36 PM IST
నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయదారులు రెచ్చిపోతున్నారు. ప్రతీ ఏటా న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్ధాల వినియోగం విరివిగా ఉందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి.