Home » drugs gang
గతంలోనూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా.. మళ్లీ అదే పని చేస్తున్నట్లుగా గుర్తించారు.
డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు.
మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 8మంది మృతి చెందారు. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్లను టార్గెట్ గా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులను