Home » Drugs rocket
డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది.
హైదరాబాద్: హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టును రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 28 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నటుడు కావాలనుకొ�