Home » drugs seize
కామారెడ్డిలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు కారులో మాదకద్రవ్యాలు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో సోదాలు చేశారు. వారి సోదాల్లో డ్రగ్స్ విషయ�