Home » drugs tracking
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో డ్రగ్స్ అమ్మకాలు కలకలం సృష్టించాయి. నిషేధిత డ్రగ్స్ మాత్రలతో గోపీకృష్ణ అనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు.