Home » drum seeder
Drum Seeder Techniques : చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి, అదునులోనే పంట సాగుచేస్తున్నారు.
Drum Seeder Techniques : ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంది. అందువలన తెలుగు రాష్ట్రాలల్లో కొన్ని ప్రాంతాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది.
ఇటీవలి కాలంలో వరిసాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.