Home » drunk husband
చిత్తూరు జిల్లా మదనపల్లేలో దారుణం జరిగింది. శాడిస్టు భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.. మద్యం తాగోద్దన్నందుకు భార్యపై కత్తితో దాడి చేశాడు.
మేరీల్యాండ్ కు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ..పెళ్లికి బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మాజీ ప్రియుడిని ఆహ్వానించింది.
45 సంవత్సరాల వయస్సున్న భవన కార్మికుడికి అతని భార్యకు మధ్య గ్యాస్ సిలిండర్ విషయంలో జరిగిన గొడవలో భర్త చనిపోయాడు. హనుమంత్ నగర్ పోలీసులు భార్య ఆశ(35)పై కేసు నమోదు చేశారు. కలాబురాగి జిల్లాలోని చిట్టాపూర్ లో ఉండే ఉమేశ్ అతని భార్య ఆశ ఉంటున్నారు. భవ�