Home » Dry Crops
Dry crops : తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహార ధాన్యపు పంట. గత రెండు మూడేళ్ళుగా మన రాష్ట్రాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
Dry Crops : రబీలో కూడా బావుల కింద, చెరువల కింద తేలికపాటి భూముల్లో సైతం వరి సాగవుతుంది. రబీ కాలంలో , నీటి వనరులు, సరిగ్గాలేకపోవటం, విద్యుత్ కొరత సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటం..
పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన భూమి సారం వృద్ధి చెందుతుంది.