Dry run

    COVID-19 vaccine డ్రైన్ రన్, ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో

    December 25, 2020 / 03:22 PM IST

    COVID-19 vaccine Dry run : కరోనా వాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లో ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సినేషన్ (COVID-19 vaccine) డ్రై రన్చే (Dry run) చేపట్టనున్నారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మొదట పంజాబ్, ఏపీ, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై

10TV Telugu News