Home » DSC 2024 Exam
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
TS TET Exam 2024 Updates : టెట్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. డీఎస్సీ పరీక్ష తేదీలను కూడా తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తు గడువు తేదీని కూడా పొడిగించింది.