Home » DSC Candidates Demand
ఏపీ సీఎం జగన్‌ను 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. తమకు జరిగిన నష్టాన్ని సీఎంకు వివరించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.