Trending
-
Home » DSC Notification February
DSC Notification February
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 2,500 పోస్టుల భర్తీకి కసరత్తు.. ఈసారి వాటిపైనా పరీక్షలు
January 3, 2026 / 09:04 AM IST
Andhrapradesh : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మళ్లీ డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.