Home » Dsc Posts
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఉపాధ్యాయ DSC పోస్టులకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఉద్యోగులకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా ఉంది. అయితే వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో �