DSE Telangana

    September 16th నుంచి Engineering పరీక్షలు

    August 29, 2020 / 09:33 AM IST

    బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఫైనల్ �

10TV Telugu News