-
Home » DSP Died
DSP Died
జిమ్ చేస్తూ గుండెపోటుతో డీఎస్పీ మృతి
October 23, 2023 / 06:16 PM IST
పానిపట్ జిల్లా జైలులో డిప్యూటీ సూపరింటెండ్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్ సోమవారం ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్ చేస్తూనే ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయాడు.