Home » DSP Promotions
తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో తెలుగు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయ్యారు. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యల ప�