-
Home » DTO
DTO
భూపాలపల్లి జిల్లాలో ఘోరం.. వాహనాలు తనిఖీ చేస్తుండగా బొగ్గుటిప్పర్ ఢీకొని డీటీవో మృతి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
June 22, 2026 / 12:18 PM ISTడీటీవో వెంకన్న మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.