Home » dubbaka bypoll schedule
dubbaka byelection schedule: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 16 నా�