Home » Dubbaka Narsimha Reddy
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కూడా నల్లగొండలో తమదే గెలుపు అంటోంది బీఆర్ఎస్. నల్లగొండలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తొలిసారి కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.