Home » Duble Bedroom
ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న కేటీఆర్..