Home » Dublin station
Ireland man proposes to train-driver girlfriend : విల్ యూ మ్యారీ మీ అంటూ ఓ రైల్వే స్టేషన్‌లో యువతికి ప్రపోజల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అద్బుతమైన ప్రపోజల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నచ్చిన అమ్మాయికి వినూత్నంగా చేసిన ప్రపోజల్ అందర్నీ ఆకట�