Dudala srinivas

    టీడీపీలో చేరిన జనసేన నాయకుడు

    March 26, 2019 / 02:03 AM IST

      టిక్కెట్ల అలకలు జనసేన పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారాయి. జనసేనకు మొదటి నుండి పట్టు ఉంది అని చెప్పుకుంటున్న తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం టికెట్ ఆశించి భంగపడిన జనసేన నాయకుడు దూడల శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయనత�

10TV Telugu News