Home » due to non availability
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత నాలుగు నెలలుగా డాక్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో డాక్టర్లు రాజీనామా చేశారు. దీంతో హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు గత పది రోజులు నిలిచిపోయాయి. దీ