Home » Dugyala Praneet Rao
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టుల కదలికల కోసం వాడే డివైస్ ను కాంగ్రెస్ నాయకులకు వాడారని నిరంజన్ ఆరోపించారు.
Telangana Police : ఎన్నికల వేళ తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్ఐబీలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావ్ సస్పెన్షన్ వేటు పడింది.