Home » Duleep Trophy
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు కన్నా ముందు దేశవాలీ క్రికెట్ ఆడతారనే ప్రచారం జరిగింది.
టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ ఓ సరికొత్త కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో విఫలం కావడంతో పుజారా (Pujara) పై వేటు పడగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నా టెస్టు జట్టులో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు దక్కడం లేదు.
ఆటల్లో గెలుపు ఓటములు సహజం. ఒక్కొసారి ఓటమి పాలు కావొచ్చు. మరోసారి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఏదీ ఏమైనా మ్యాచ్ గెలిచేందుకు చివరి వరకు ప్రయత్నించడంలో తప్పులేదు. అలాగని క్రీడాస్పూర్తికి విరుద్దంగా ఆడకూడదు.