Dunki Trailer

    షారుఖ్ ‘డంకీ' ట్రైలర్ వచ్చేసింది.. కామెడీతో పాటు ఎమోషనల్..

    December 5, 2023 / 10:32 AM IST

    ఇప్పటికే నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు నాడు డంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు. ఆ తర్వాత ఓ రెండు పాటలని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ‘డంకీ' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లోనే సినిమా కథ అంతా చెప్పేశారు.

10TV Telugu News