Home » Durajpalli
దివాకర్ ట్రావెల్ బస్సు పల్టీ కొట్టింది. బస్సులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అత్యంత వేగంతో బస్సును నడపడం, డ్రైవ�