Home » Durgagudi
టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలోనూ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నారు. దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలను దసరా నుంచే అమలు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై రోజుకు ఒక లెటర్ పై ఆరుగురికి అను�
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు మూసివేయడంతో ఇంద్రకీలాద్రిపై రాకపోకలకు బ్రేకులు పడ్డాయి. ఘాట్ రోడ్డులో రాక్ పాల్ మిటిగేషన్ పనులతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ చేశారు. ఈ విషయం ఆలయ ఈవోకు తెలియటంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Police arrested a key accused in the theft of 3 silver lion statues : విజయవాడ దుర్గగుడిలో 3 వెండి సింహాల విగ్రహాల చోరీ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి ఈ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. గతంలో సాయి భీమవరం,