Vijayawada Durgagudi Break Darshan : టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలు..దసరా నుంచే అమలు!

టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలోనూ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నారు. దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలను దసరా నుంచే అమలు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై రోజుకు ఒక లెటర్ పై ఆరుగురికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

Vijayawada Durgagudi Break Darshan : టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలు..దసరా నుంచే అమలు!

Vijayawada Durgagudi Break Darshan

Updated On : September 1, 2022 / 5:42 PM IST

Vijayawada Durgagudi Break Darshan : టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలోనూ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నారు. దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలను దసరా నుంచే అమలు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై రోజుకు ఒక లెటర్ పై ఆరుగురికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

Vijayawada Kanaka Durga Temple : దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినతరం.. రూ.200 ఫైన్

ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.500గా నిర్ధారణ చేశామని చెప్పారు. ఐదు స్లాట్లలో భక్తులను అనుమతించాలని నిర్ణయించామని వెల్లడించారు.