Home » Duronto Express
భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి.
దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం (నవంబర్ 14, 2019) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం రాజధాని, శాతాబ్ది, దురంటో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను భారీగా పెంచింది. కొత్త మెనూ, రేట్లు టిక